ప్రతిమ - ప్రతిభ Ganesh Idol Making Activity
సమైక్య తెలుగు వేదిక సభ్యులకు నమస్సుమాంజలి 🙏🏼
ఈ “వినాయక చవితి” పండుగ సంబరాలు అంబరాన్ని అంటాలని మన అందరికోసం సమైక్య తెలుగు వేదిక గణేష్ ప్రతిమ తయారీ కార్యక్రమాన్ని ముస్తాబు పరిచి మీకు అందిస్తుంది.
ప్రతిమ – ప్రతిభ, అని పిలువబడే ఈ వినాయక చవితి పండుగ కార్యక్రమంలో STV పిల్లలు మరియు సభ్యులు పాల్గొనవొచ్చు.
మీరు ఇంట్లో ఉన్నా, సెలవుల్లో ఉన్నా, మీరు మీ చిన్నారులతో వినాయకుడి ప్రతిమ ని తయారు చేసి దానిని వీడియో కానీ ఫోటోస్ కానీ తీసి మన సమైక్య తెలుగు వేదిక Facebook group లో అప్లోడ్ చేయడమే.
అంతే అండీ! చాలా సులువు కదా…
**********************************
Every part of Nature has its own style of Design,
Every human has their own style of creativity.
Would there be any greater fun than making our own Ganesha Idol!
Samaikya Telugu Vedika e.V Germany once again brought to you the Idol making activity this year too.
Come, Let’s celebrate this Ganesh Chaturthi in our own art of Idol making way.
for more details: (ఈ క్రింది వీడియో లో మరిన్ని వివరాలు తెలియచేయడమైనది. తప్పక చూడండి)
If you have any further questions, We are coming to FB Live on 08.09.2021 at 8 PM (CET). Get ready with your questions. See you All.
Join FB LIVE Event, to know about Pratima-Pratibha: https://www.facebook.com/groups/stvgermany/permalink/994856708000878/