Telugu Language Day virtual Celebrations - 2021
Celebration of the 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐋𝐚𝐧𝐠𝐮𝐚𝐠𝐞 𝐃𝐚𝐲 𝐨𝐧 𝟐𝟖𝐭𝐡 & 𝟐𝟗𝐭𝐡 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟐𝟎𝟐𝟏. For more details stay tuned to this Page, WhatsApp, and Facebook page of Samaikya Telugu Vedika e.V
📖 “తెలుగు భాషా దినోత్సవం – 2021”🖋️
తేదీ: 28, 29 ఆగష్టు- 2021
సమయం: 8:30 నుండి 21 :00 వరకు (జర్మన్ కాలమానం)
🌹 భారతదేశ ఉప రాష్ట్రపతి గౌ. శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు మరియూ భారత ప్రధాన న్యాయమూర్తి గౌ. శ్రీ యన్ వి రమణ గారు వంటి పెద్దలు ముఖ్య అతిథులుగా ఆశీర్వదిస్తున్న కార్యక్రమం..
🌹”ప్రవాస తెలుగు పురస్కారాలు”
🌹”NRI Telugu IDOL” సంగీత అవార్డులు
🌹వివిధ దేశాల కళాకారులచే తెలుగు జానపద, సంగీత, నృత్య సాంస్కృతిక కార్యక్రమాలు
🌹గౌరవ అతిథులుగా ప్రముఖ తెలుగు సినీ దిగ్గజాల ప్రత్యేక ప్రసంగాలు
🌹భారతదేశం నుండి ప్రముఖ రచయితలు, కవిపండితుల ఆసక్తికరమైన సాహిత్యోపన్యాసాలు, చర్చలు
తెలుగు సాహిత్య సంస్కృతీప్రియులందరినీ ఎంతగానో అలరించే మరిన్ని చక్కటి కార్యక్రమాల పరంపరతో మీ ముందుకు రాబోతున్న ఈ “తెలుగు భాషా దినోత్సవం 2021” కార్యక్రమాన్ని వీక్షించి మీ ఆశీస్సులను అందించి విజయవంతం చేయవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాము 🙏
జ్ఞానమిచ్చే బడి, పవిత్రమైన గుడి లా… తల్లిదండ్రుల ఒడి కూడా ఎంతో ప్రధానమైనది, ఎందుకంటే పిల్లలకి తొలి తెలుగు పలుకులు నేర్పేదే ఆ ఒడి… తెలుగు భాష అభివృద్ధి చెందాలి అంటే తల్లితండ్రులు తమ పిల్లలకి తెలుగు నేర్పడం…. వారి తో తెలుగు లో మాట్లాడటం మరవద్దు అని మన అందరికీ ఈ తెలుగు భాషా దినోత్సవ వేడుకలో మన సమైక్య తెలుగు వేదిక తరఫున శ్రీ రాజా రమేష్ చిలకల గారు మరొక్కసారి విన్నవించారు.
మన సమైక్య తెలుగు వేదిక ని అందరికీ పరిచయం చేస్తూ, మన అసోసియేషన్ లో జరుపుకునే పండగల గురించి మన ముఖ్య కార్యక్రమాల గురించి వెలువరించిన వివరాలు, పూర్తి వీడియో, మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాము…
రెండు రోజుల పూర్తి కార్యక్రమాన్ని వీక్షించుటకు
YouTube Live: Click the button Watch Live Recording
తెలుగు భాషా దినోత్సవం 2021
గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి సందర్భముగా సౌత్ ఆఫ్రికా తెలుగు కమ్యూనిటీ, వీధి అరుగు- నార్వే, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ బాషా-సాంస్కృతిక శాఖలు వారు, సమైక్య తెలుగు వేదిక జర్మనీ (మరియు ప్రపంచంలోని 75 కి పైగా) తెలుగు సమాఖ్యల సౌజన్యముతో, తెలుగు భాష దినోత్సవంను ఈ సంవత్సరం 28 -29 ఆగష్టున అంతర్జాలంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.ముఖ్యముగా ఈ కార్యక్రమం ద్వారా కోవిడ్-19 వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు కళాకారులకి కొంత ప్రోత్సాహం అందించాలని నిర్వాహకుల ఆలోచన.
ప్రపంచం నలుమూలల ఉంటూ తెలుగు భాష ఉనికి కోసం పరితపించే మీరందరు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మా అందరి కోరిక…
𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐋𝐚𝐧𝐠𝐮𝐚𝐠𝐞 𝐃𝐚𝐲 𝟐𝟎𝟐𝟏:
On the occasion of 𝐆𝐢𝐝𝐮𝐠𝐮 𝐑𝐚𝐦𝐚𝐦𝐮𝐫𝐭𝐡𝐲’𝐬 𝐁𝐢𝐫𝐭𝐡 𝐀𝐧𝐧𝐢𝐯𝐞𝐫𝐬𝐚𝐫𝐲 , 𝐒𝐀𝐓𝐂 – 𝐒𝐨𝐮𝐭𝐡 𝐀𝐟𝐫𝐢𝐜𝐚𝐧 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐂𝐨𝐦𝐦𝐮𝐧𝐢𝐭𝐲 , 𝐕𝐞𝐞𝐝𝐢 𝐀𝐫𝐮𝐠𝐮-𝐍𝐨𝐫𝐰𝐚𝐲, 𝐃𝐞𝐩𝐚𝐫𝐭𝐦𝐞𝐧𝐭 𝐨𝐟 𝐋𝐚𝐧𝐠𝐮𝐚𝐠𝐞 & 𝐂𝐮𝐥𝐭𝐮𝐫𝐞 𝐟𝐫𝐨𝐦 𝐀𝐧𝐝𝐡𝐫𝐚 𝐏𝐫𝐚𝐝𝐞𝐬𝐡 & 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 𝐬𝐭𝐚𝐭𝐞𝐬 in association 𝐰𝐢𝐭𝐡 Samaikya Telugu Vedika Germany and 𝟓𝟎+ 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐀𝐬𝐬𝐨𝐜𝐢𝐚𝐭𝐢𝐨𝐧𝐬 across the globe are planning to celebrate the 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐋𝐚𝐧𝐠𝐮𝐚𝐠𝐞 𝐃𝐚𝐲 𝐨𝐧 𝟐𝟖𝐭𝐡 & 𝟐𝟗𝐭𝐡 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟐𝟎𝟐𝟏.The main intention is to raise funds in support of the Artists affected due to the Covid-19 pandemic.
We request all the Telugu lovers living all around the world to watch the live program through different media and make it a huge success.
NRI Telugu Idol - Global virtual singing competition
- 00Days
- 00Hours
- 00Minutes
- 00Seconds